1999: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
* [[ఫిబ్రవరి 5]]: [[వాసిలీ లియోంటిఫ్]], ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత .
* [[మే 27]]: [[సంపత్ కుమార్]], ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (జ.1927)
* [[మే 28]]: [[బి.విఠలాచార్య]], జానపద బ్రహ్మ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (జ.1920)
* [[జూన్ 12]]: [[జలగం వెంగళరావు]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి. (జ. 1921)
* [[జూలై 28]]: [[ట్రిగ్వే హవెల్మొ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 4]]: [[చదలవాడ ఉమేశ్ చంద్ర]], ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
"https://te.wikipedia.org/wiki/1999" నుండి వెలికితీశారు