పండగ చేస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (మిర్చి సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ కార్తీక్ కర్మాగారం మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. మనదేశంలోని ఈ కర్మాగారం కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు కార్తీక్.
కార్తీక్ ఇక్కడ కొచ్చాక, దివ్యను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ కార్తీక్ ఎవరు? అతనికీ దివ్య తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? దివ్య తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ<ref>{{cite web | url= http://www.greatandhra.com/movies/reviews/pandaga-chesko-review-routine-fare-66509.html |title='Pandaga Chesko' Review: Routine Fare |date=29 May 2015 | work = http://www.greatandhra.com| accessdate = 30 May 2015 }}</ref>.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/పండగ_చేస్కో" నుండి వెలికితీశారు