వికీపీడియా చర్చ:సముదాయేతర సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
:::ఈ విషయంలో WMF వాడుతున్న Best practice ఒకటి ఉంది. సముదాయంలోని సభ్యులు సంస్థలో ఉద్యోగానికి ఎన్నికైనప్పుడు అతని స్వచ్ఛంద కృషిని విడదీసేందుకు గాను వారు వేరే కొత్త సభ్యనామాన్ని తయారుచేసుకుంటూంటారు. అసందిగ్ధతలకు తావులేకుండా ఆ కొత్త వాడుకరి పేరు చివరన (WMF) అని చేరుస్తూంటారు. ఇది ఎలావుంటుందో పరిశీలిస్తే బావుంటుంది.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:23, 2 జూన్ 2015 (UTC)
:::: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]], మీరన్నట్టు Conflict of Interest ను గుర్తించి, దాన్ని గౌరవించినప్పుడు నిర్వాహక, అధికార హోదాలు అట్టేపెట్టుకున్నా, అవి వాడకపోతే సరిపోతుంది. కానీ చాల సందర్భాల్లో సదరు వ్యక్తులు Conflict of Interest అనే విషయాన్నే పసిగట్టినట్టులేదు. తట్టినా దాన్ని గౌరవించినట్టులేదు. రహమానుద్దీన్ గారి దిద్దుబాట్లను, గత సి.ఐ.ఎస్ డైరెక్టరు విష్ణుగారు అవి ఆయా ఉద్యోగి సామాన్య సభ్యుడిగా చేసినవని, ఎంత సులభంగా తప్పించుకున్నారో చూశాం. కాబట్టి సముదాయేతర సంస్థల సభ్యులకు, ఉద్యోగులకు, నిర్వాహక, అధికార హోదాలు ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారూ, మీ సూచన బాగున్నది. తప్పకుండా అమలుచేద్దాం --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:01, 3 జూన్ 2015 (UTC)
:::: [[వాడుకరి:JVRKPRASAD|ప్రసాద్]] గారూ, నా ప్రతిపాదనకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:19, 3 జూన్ 2015 (UTC)
Return to the project page "సముదాయేతర సంస్థలు".