1912: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[గోరా]] గారి [[భార్య]] [[సరస్వతీ గోరా]] సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. [[విజయనగరం]]లో 1912లో జన్మించింది.
* [[జూన్ 9]]: [[ఉమ్మెత్తల గోపాలరావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
* [[జూలై 1]]: [[కె.వి.రెడ్డి]], గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. (మ.1972)
* [[జూలై 31]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
* [[ఆగస్టు 6]]: [[కొత్త రఘురామయ్య]], రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (మ.1979)
* [[ఆగస్టు 16]]: [[వానమామలై వరదాచార్యులు]], తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (మ.1984)
* [[సెప్టెంబర్ 10]]: భారత మాజీ ఉప రాష్ట్రపతి [[బి.డి.జెట్టి]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[డిసెంబరు 16]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, చలన చిత్ర నిర్మాత, రచయిత. (మ.1975)
 
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు