ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== సినీరంగ ప్రవేశం ==
14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. [[ఫిలడెల్ఫియా]] లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ [[అమితాబ్ బచ్చన్]] ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ, ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని, ఆర్తీ తండ్రిని ఒప్పించి, 2001వ సంవత్సరంలో బాలీవుడ్‌లో [[పాగల్‌పాన్‌]] సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో ఆర్తీ అద్భుతంగా నటించి, అందరి మెప్పు పొందింది.
 
== తెలుగు సినిమాల్లోకి ==
"https://te.wikipedia.org/wiki/ఆర్తీ_అగర్వాల్" నుండి వెలికితీశారు