"ఆర్తీ అగర్వాల్" కూర్పుల మధ్య తేడాలు

 
'''కారణం'''
 
హీరోయిన్ ఓరియెంటెడ్ "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌ ఉండగా, ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సివచ్చింది. అప్పటికి 89 కేజీల బరువున్న ఆర్తి 63 కేజీలకు తగ్గింది. మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది. <ref>[http://www.andhrajyothy.com/Artical.aspx?SID=117012&SupID=24 జయమాలిని కోసం మరో 3 కేజీలు తగ్గే ప్రయత్నంలో..] ఆంధ్రజ్యోతి శనివారం, జూన్ 6, 2015 </ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529845" నుండి వెలికితీశారు