వికీపీడియా చర్చ:సముదాయేతర సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 25:
సముదాయేతర సంస్థ లంటే నాకు పూర్తి అవగాహన కలుగలేదు. నా స్పందన తెలుపుటకు మరింత విపులంగా చెప్పగలరా?.[[వాడుకరి:Palagiri|Palagiri]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 08:10, 3 జూన్ 2015 (UTC)
:[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారు, నాకు కూడా సముదాయేతర సంస్థలపై సరైన అవగాహన లేదు. దయచేసి వాటి గురించి తెలుపగలరు. ఉదాహరణకు CIS లాంటివి సముదాయేతర సంస్థల క్రిందికి వస్తాయా?--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 12:52, 5 జూన్ 2015 (UTC)
:: @[[వాడుకరి:Palagiri|పాలగిరి గారూ]], [[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ. మనకు ఇప్పటిదాకా పరిచయమున్న సముదాయేతర సంస్థలలో గూగుల్ ఒకటి, సి.ఐ.ఎస్ మరోటి. ఇవే కాక భవిష్యత్తులో మరే ఇతర సంస్థ అయినా తెలుగు వికీలో పనిచెయ్యటానికి లేదా చెయ్యించటానికి వచ్చినా ఈ నియమాలు వాటిని కూడా నియంత్రించేలా రూపొందిస్తున్నాం. ఈ సంస్థలకు వివిధ ఉద్దేశ్యాలు ఉంటాయి. అవన్నీ తెవికీకి సరిపడకపోవచ్చు.
|