ఆర్తీ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== మరణం ==
గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. జూన్ 4, 2015న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా [[జూన్ 6]], [[2015]] న కన్ను మూసింది.
 
=== మరణ కారణం ===
"https://te.wikipedia.org/wiki/ఆర్తీ_అగర్వాల్" నుండి వెలికితీశారు