కె.ఎస్.ఆర్.దాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| birth_date = {{Birth date|df=y|1936|01|05}} [[1936]], [[జనవరి 5]]
| birth_place = [[నెల్లూరు]], [[m:en:British Raj|బ్రిటీష్ ఇండియా]] (ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్]], [[భారత్]])
| death_date = {{Death date and age|df=y|2012|06|08|1936|1|5}} [[2012]], [[ఆగస్టు 6]]
| death_place = [[చెన్నై]], [[తమిళనాడు]], [[భారత్]]
| occupation = [[m:en:Film director|దర్శకుడు]], [[m:en:Film editor|సినీ ఎడిటర్]]
పంక్తి 17:
| children =
}}
'''కె.ఎస్.ఆర్.దాస్''' ([[జనవరి 5]], [[1936]] - [[జూన్ 8]], [[2012]])<ref>http://www.telugucinema.com/c/publish/stars/interview_ksrdas.php</ref>) తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. [[మోసగాళ్ళకు మోసగాడు]] , [[యుగంధర్]] లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.
 
==నేపధ్యము==
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో [[జనవరి 5]], [[1936]] లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌ వివాహం 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు<ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!">{{cite news|last1=పురాణపండ|first1=వైజయంతి|title=కె.ఎస్.ఆర్.దాస్ సతీమణి నాగమణీదేవితో ఇంటర్వ్యూ|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/05012015/13|accessdate=5 January 2015|work=సాక్షి|date=05-01-2015}}</ref>.. 1966లో ఆయన '''[[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] '''తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పని చేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
 
ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. [[రజనీకాంత్]], [[కె.రాఘవేంద్రరావు]], [[మోహన్‌బాబు]], [[దాసరి నారాయణరావు]], [[అట్లూరి పూర్ణచంద్ర రావు]]... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది <ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!" />.
"https://te.wikipedia.org/wiki/కె.ఎస్.ఆర్.దాస్" నుండి వెలికితీశారు