తెలంగాణ శకుంతల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = తెలంగాణ శకుంతల
| birth_name = కడియాల శకుంతల
| birth_date = [[1949జూన్ 9]], [[1951]]
| birth_place = మహారాష్ట్ర
| native_place = మహారాష్ట్ర
పంక్తి 36:
}}
 
'''తెలంగాణ శకుంతల''' ([[1949జూన్ 9]], [[1951]] - [[జూన్ 14]], [[2014]]) [[తెలుగు సినిమా]] రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి.
 
==జీవిత విశేషాలు==
శకుంతల ముందుగా [[రంగస్థలం]] ద్వారా పరిచయమయ్యారు. '''ఒంటికాలి పరుగు''' నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్దికి దోహదపడిన నటుడు, దర్శకుడు [[వల్లం నాగేశ్వరావు]] గారు. కూడా గుర్తొస్తున్నారు.. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, [[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|శ్రీ కృష్ణ తులాభారం]] నాటకంలో సత్యభామగా, [[మహాకవి కాళిదాసు (నాటకం) |మహాకవి కాళిదాసు]] నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినా తెలుగును చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన '''తెలంగాణ''' ఇంటి పేరుగా మారిపోయింది.
Line 125 ⟶ 126:
* [[మా భూమి]] (1979)<ref>మా భూమి గురించి Rajadhyaksha, Ashish and Paul Willemen. Encyclopedia of Indian Cinema, (New Delhi) 1999; p.441</ref>
{{Div end}}
 
===తమిళ సినిమాలు===
* మచక్ కాలయ్ (2009)- తమిళం
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_శకుంతల" నుండి వెలికితీశారు