1951: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[జూన్ 9]]: [[తెలంగాణ శకుంతల]], తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (మ.2014)
* [[జూన్ 10]]: [[మంగు రాజా]], మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
* [[సెప్టెంబరు8సెప్టెంబరు 8]]: [[కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి]], పార్లమెంటు సభ్యుడు.
* [[సెప్టెంబరు 14]]: [[కొమ్మాజోస్యుల ఇందిరాదేవి]], ప్రముఖ రంగస్థల నటి.
* [[అక్టోబర్ 1]]: [[జి.ఎం.సి.బాలయోగి]], [[భారత్|భారత]] [[లోక్‌సభ]] మాజీ స్పీకర్. (మ.2002)
"https://te.wikipedia.org/wiki/1951" నుండి వెలికితీశారు