నెమలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
''ఆఫ్రోపావో కాంగోలెన్సిస్''
}}
'''నెమలి''' ([[ఆంగ్లం]] : Peacock) [[భారత దేశం|భారత]] మరియు [[శ్రీలంక]] దేశాలదేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడావాటి ఈకలు ఉంటాయి.
 
[[మహాభారతం]]లో [[కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. అంతేకాదు, [[శివుడు|పరమశివుని]] కుమారుడయిన [[సుభ్రమణ్యుడు]] నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు