1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== జననాలు ==
* [[జనవరి 17]]: [[ఎల్.వి.ప్రసాద్]] అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత . (మ. 1994)
* [[ఫిబ్రవరి 4]]: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, [[మఖ్దూం మొహియుద్దీన్]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు.
* [[మార్చి 1]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (మ.1986)
* [[ఏప్రిల్ 5]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర సమరయోధుడు [[జగ్జీవన్ రాం]].
* [[జూన్ 10]]: [[ఈశ్వరప్రభు]] ప్రముఖ హేతువాది. [మ. ?]
* [[జూలై 7]]: [[కొమ్మూరి పద్మావతీదేవి]] తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి../[ (మ.1970])
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]], ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. [(మ.1975])
* [[సెప్టెంబరు 3]]: [[ జమలాపురం కేశవరావు]] , హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. /[(మ. 1953])
* [[సెప్టెంబరు 8]]: [[చెలికాని అన్నారావు]] , తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారిగా వుండి .అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
* [[అక్టోబరు 1]]: [[గడిలింగన్న గౌడ్]] ఈయన, నాలుగవ లోకసభలో (1967–71) సభ్యుడు., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.[ (మ.1974])
* [[అక్టోబరు 10]]: [[ముదిగొండ లింగమూర్తి]], తొలి తరం సినిమా నటుడు.
* [[అక్టోబర్ 15]]: [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[డిసెంబరు 1]]: [[నార్ల వెంకటేశ్వరరావు]], తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. [(మ.1985])
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు