కార్తీక పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందువుల పండుగలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7:
ఇందులో భాగంగా... మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే... కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున [[కేదారేశ్వర వ్రతము]]ను చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది.
 
మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, [[కుంకుమ]], [[పుష్పము]], తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
 
ఏ [[నది]] తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున [[స్నానము]] చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
"https://te.wikipedia.org/wiki/కార్తీక_పౌర్ణమి" నుండి వెలికితీశారు