వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఉ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
|-
| [[ఉడతమ్మ ఉపదేశం]] [http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Udutamma%20Upadesham&author1=Ravoori%20Bhardwaja&subject1=&year=1991%20&language1=telugu&pages=48&barcode=2020120007753&author2=&identifier1=&publisher1=ANDHRA%20PRADESH%20BALALA%20ACADAMY&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP,HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=2017-01-03&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0007/758] || [[రావూరి భరద్వాజ]] || బాలల సాహిత్యం, కథా సాహిత్యం || రావూరి భరద్వాజ (1927, జూలై 5 - 2013, అక్టోబరు 18 )తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. తెలుగు సాహిత్యం నుంచి జ్ఞానపీఠ్ పురస్కారం సాధించుకున్న మూడో రచయిత ఆయన. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. ఉడతమ్మ ఉపదేశం ఆయన వ్రాసిన బాల సాహిత్య రచన. || 2020120007753 || 1991
|-
| [[ఉత్కల విప్ర వంశ ప్రదీపిక ]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10774%20shrii%20utkala%20vivravansha%20pradiipika&subject1=RELIGION.%20THEOLOGY&year=1910&language1=telugu&pages=70&barcode=2020050018535&identifier1=RMSC-IIITH&publisher1=shrii%20siitaraama%20mudraqs-arashaala&contributor1=FAO&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-03-02&numberedpages1=278&unnumberedpages1=22&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=Gorge%20Allen%20And%20Unwin%20Ltd&copyrightexpirydate1=0000-00-00&format1=Tagged%20Image%20File%20Format&url=/data6/upload/0160/156%20target=] || [[ కుప్పిలి కృష్ణమూర్తి ]] || బ్రాహ్మణ వంశముల గోత్రశాఖాది వివరములు || వింధ్యకు దక్షిణమున, ఉత్తరమున నివసించు పంచద్రావిడ, పంచగౌడ బ్రాహ్మణులనబడే దశవిధబ్రాహ్మణుల ఆంగీరస, కాశ్యప, వశిష్ఠాది గోత్రముల ప్రవరలు " విప్రవంశము", " దశవిధ బ్రాహ్మణశాఖావివరములు" అను పుస్తకములు రచించినారు. ఆ పరంపరలో భాగంగా పంచగౌడ బ్రాహ్మణులలోని ఉత్కలవిప్రవంశములలోని వివరములు ఆపస్తంబ ఆశ్వలాయన సూత్రానుసారముగా పెక్కు గ్రంథములను పరిశీలించి వ్రాసిన అరవై పేజీల గ్రంథము. బ్రాహ్మణ చరిత్రను పరిశీలించు శోధకులకు మిక్కిలి ఉపయోగకరమైనది. సనాతన ధర్మంలోని బ్రాహ్మణ వంశములను గురించిన ముఖ్యసమాచారము గల పొత్తము. || 2020050018535 || 1910
|-
| [[ఉత్తమ ఇల్లాలు]] [http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Uttma_Ellalu&author1=R_Tagore&subject1=NULL&year=1958%20&language1=TELUGU&pages=116&barcode=9000000004552&author2=NULL&identifier1=NULL&publisher1=Jainthi_Publications1959&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith&slocation1=NONE&sourcelib1=SCL&scannerno1=0&digitalrepublisher1=PAR%20Informatics,%20Hyderabad&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=0&unnumberedpages1=0&rights1=IN_COPYRIGHT&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=BOOK%20&url=/data6/upload/0157/127] || మూలం:[[రవీంద్రనాధ టాగూరు]], అనువాదం:[[మోటూరి వెంకటేశ్వరరావు]] || నవల || రవీంద్రనాథ్ ఠాగూర్ ఆసియా నుంచే తొలి నోబెల్ బహుమతి పొందిన కవి. విశ్వకవిగా ఆయన సుప్రసిద్ధి పొందారు. ఈ నవలను రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో వ్రాయగా మోటూరి వెంకటేశ్వరరావు తెనిగించారు. || 9000000004552 || 1958