1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
* [[మార్చి 5]]: [[ఎస్.పి.సిన్హా]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[మే 29]]: [[కల్లూరి వేంకట రామశాస్త్రి]], ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
* [[జూన్ 10]]: [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]], ''గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న''. (జ.1889)
* [[జూన్ 20]]: [[ఆలూరు భుజంగ రావు]], ప్రముఖ కవి అనువాదకుడు.
* [[నవంబర్ 17]]: [[లాలా లజపతి రాయ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1865)
* [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]], గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (జ.1889)
 
== [[పురస్కారాలు]] ==
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు