"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (clean up using AWB)
చి
|isbn=81-206-1829-7
|page=4
|accessdate=31 October 2009}}</ref> 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలు[[ఎలిజిబెత్ కాటన్]] యొక్క తండ్రి.<ref>[http://en.wikipedia.org/wiki/Elizabeth_Hope ఆర్థర్ కాటన్ యొక్క కుమార్తె [[ఎలిజిబెత్ కాటన్]]]</ref>
 
==జీవితం==
|1819 ||సెకండ్ లెప్టినెంట్ అయ్యాడు.
|-
|1820 ||వేల్సులో [[ఆర్డినెన్సు]] సర్వేకు వెళ్లెను
|-
|1821 ||బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా భారత్ కు సముద్ర ప్రయాణము.
|1824||బర్మా పై యుద్ధసమయంలో సైన్యంలో చేరెను
|-
|1827||మద్రాసులో తటాక విభాగం సూపరెండెంట్ ఇంజనీరుగా పనిచేసెను. తరువాత [[పాంబన్ జలసంధినిజలసంధి]]ని లోతుచేయుపనిలో నియుక్తుడయ్యెను.
|-
|1828||కెప్టెను హోదాను పొందెను
|-
|1828-29||[[కావేరి]] సమస్యపై పరిష్కారానికై ప్రయత్నం మొదలు పెట్టెను
|-
|1830||రెండున్నర సంవత్సరాలు సెలవు పై ఇంగ్లాండు వెళ్ళెను.
|1837||మద్రాసు నౌకాశ్రయ నిర్మాణకార్యక్రమము ప్రారంభించాడు.
|-
|1840||కృష్ణానదిపై[[కృష్ణానది]]పై ఆనకట్ట సాధ్యమేనని నివేదిక సమర్పించాడు.
|-
|1841||ఆస్ట్రేలియాకు[[ఆస్ట్రేలియా]]కు ప్రయాణం. ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి
|-
|1843||భారత్ కు తిరిగివచ్చెను.
|1850||భారత్ కు వచ్చెను. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది.
|-
|1852||[[గన్నవరం]] అక్విడక్టు పనులు ప్రారంభం. [[ధవళేశ్వరం ఆనకట్ట]] నిర్మాణం పూర్తి.
|-
|1860||పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపోయెను.'సర్'బిరుదు ప్రదానం జరిగినది.
'''స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం '''
 
అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు. ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివృద్ధి పరచి, ధృడంగా చేయబడి కట్టబడినది.
==కాటన్‍మ్యూజియం==
[[File:Cotton museum-dhavalesvaram.JPG|thumb|right|కాటన్ మ్యూజియం]]
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం.ఈ మ్యూజియంను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడినది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. [[మ్యూజియం]] ఆవరణమీదుగా,మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉన్నది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉన్నది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍సైజు విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు.
 
విచారించదగ్గ విషయమేమంటే,ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్ల లో విగ్రహాలు పెడుతున్నారు. కాని పాలకులే .....
==చిత్రమాలిక==
===ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు===
ధవళేశ్వరం ఆనకట్టకు చేరువగా ఉన్న కాటన్ మ్యూజియంలో ఉంచిన , ఆనాడు ఆనకట్ట నిర్మాణంలో వాడిన యంత్రాలు. కృష్ణానది బ్యారేజి నిర్మాణంలో వాడినవి, కొన్ని యంత్రాల కూడా ఉన్నాయి.
<gallery>
 
2,16,436

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1538660" నుండి వెలికితీశారు