1921: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[మే 30]]: [[కంచనపల్లి పెదవెంకటరామారావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .
* [[జూన్ 18]]: [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]], రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)
* [[జూన్ 28]]: [[పి.వి.నరసింహారావు]], [[భారత్|భారత]] మాజీ [[ప్రధానమంత్రి]]. (మ.2004)
* [[జూలై 4]]: [[గెరాల్డ్ డిబ్రూ]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఆగష్టు 8]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
"https://te.wikipedia.org/wiki/1921" నుండి వెలికితీశారు