1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[ఫిబ్రవరి 11]] - [[రావి కొండలరావు]] తెలుగు సినిమా నటుడు మరియు రచయిత
* [[మే 3]]: [[బూదరాజు రాధాకృష్ణ]], ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006)
* [[జూన్ 22]]: [[అమ్రీష్ పురి]], ప్రముఖ భారత సినిమా నటుడు. (మ.2005)
* [[జూలై 18]]: [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[భవనం వెంకట్రాంరెడ్డి]].
* [[ఆగస్టు 9]] - జాలాది గా ప్రసిద్ధులైన [[జాలాది రాజారావు]] (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. వీరు 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించారు.
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు