1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
== మరణాలు ==
* [[జనవరి 10]]: ప్రసిద్ధ తెలుగు కవి [[పింగళి లక్ష్మీకాంతం]], ప్రసిద్ధ తెలుగు కవి పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు .[ (జ. 1894])
* [[జనవరి 22]]: [[స్వామి రామానంద తీర్థ]], తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, [[స్వామి రామానంద తీర్థ]]. [(మ. 1903])
* [[జనవరి 23]]: - [[కె. అచ్యుతరెడ్డి ]], స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు./[ (జ. 1914])
* [[జనవరి 31]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన మహేంద్ర.
* [[మే 7]]: [[దామోదరం సంజీవయ్య]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ముఖ్యమంత్రి]]. [[దామోదరం సంజీవయ్య]].[(జ.1921])
* [[సెప్టెంబరు 27]] -: [[గోగినేని భారతీదేవి]] , స్వతంత్ర్య సమర యోధురాలు మరియు సంఘ సేవిక. /[జ. 1908]
* [[నవంబరు 18]] - : [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]] , ప్రముఖ కవి,పండితుడు,పంచాంగకర్త/[. (జ.1899]])
* [[డిసెంబర్ 25]]: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ [[చక్రవర్తి రాజగోపాలచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్.
* [[]]: [[కె.వి.రెడ్డి]], ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. (మ.1972)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు