గుడిపూడి శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''గుడిపూడి శ్రీహరి''' సినిమా జర్నలిస్టు మరియు విశ్లేషకులు. ==జ...'
 
పంక్తి 1:
'''గుడిపూడి శ్రీహరి''' సినిమా జర్నలిస్టు మరియు విశ్లేషకులు.
==జీవిత విశేషాలు==
ఆయన ఎం.ఎ(గణితశాస్త్రం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు [[గణితము|గణితశాస్త్రం]], [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రాలను]] బోధించేవారు. ఆ తరువాత ఆయన [[పాత్రికేయవిద్య|జర్నలిజం]] వైపు దృష్టి సారించారు.
ఆయన 1969 నుండి [[ది హిందూ|ద హిందూ]] పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుదరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ వరదల కారణంగా అవి పోయినవి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం మరియు రివ్యూ వ్రాయడం ఆయన చేసిన కృషికి నిదర్శనం.
 
 
"https://te.wikipedia.org/wiki/గుడిపూడి_శ్రీహరి" నుండి వెలికితీశారు