ఆరవల్లి (అత్తిలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''అరవల్లి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము. పచ్చని చేల నడుమ అందముగా ఉండే ఈ గ్రామంలో యోగి వేమనకు దేవాలయం ఉంది. జనవరి 18న వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
 
==గ్రామ ప్రముఖులు==
* ఈ గ్రామము సినీ దర్శకుడు సంగీత దర్శకుడు అయిన [[ఎస్.వి.కృష్ణారెడ్డి]] యొక్క స్వస్థలము. ఇతడున్నూ ఈ ఉత్సవాలకు ప్రతి సంవత్సరమూ హాజరవుతాడు.
* భీమవరం మరియు చుట్టుప్రక్కల చాలా ప్రదేశాలలో ఎన్నో పరిశ్రమలు ఉన్న '''రెడ్డీ అండ్ రెడ్డీ''' సంస్ధల యజమానులు ఈ ఊరి వారే. వేమన జయంతి ఉత్సవాలను ఎక్కువగా వారే నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఎక్కువగా రెడ్డి కులస్తులు కలరు. ఇక్కడి నుండి ఎక్కువగా గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తారు.
 
ఈ గ్రామంలో ఎక్కువగా రెడ్డి కులస్తులు కలరు. ఇక్కడి నుండి ఎక్కువగా గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తారు.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5268. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref> ఇందులో పురుషుల సంఖ్య 2611, మహిళల సంఖ్య 2657, గ్రామంలో నివాసగ్రుహాలు 1289 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
 
{{అత్తిలి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆరవల్లి_(అత్తిలి)" నుండి వెలికితీశారు