అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

140 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''అత్తలూరు''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు. సివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగ వున్నది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
 
* తూర్పు బజారు
* నడిమ బజారు
కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది.
అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదు. ప్రస్థుతం ఏర్పాటు చెయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి క్రిష్ణా నది నీటిని సరఫరా చేస్తున్నవి.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1552204" నుండి వెలికితీశారు