అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''అమీనాబాదు ''' [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం]] [[మండలం]] లోని [[గ్రామం]]. పిన్ కోడ్ నం. 522 529. యస్.టీ.డీ.కోడ్=08641.
 
ఆందమయిన అమ్మవారు (ములాకురమ్మవారు), బిక్కి, బత్త్తుల వారు చక్కని పంట పొలాలు అమీనాబాదు గురించి ప్రస్తావించదగిన కొన్ని అంశాలు.
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప మండలాలు===
ఉత్తరాన మేడికొండూరు మండలం, దక్షణాన ఎడ్లపాడు మండలం, దక్షణాన ప్రత్తిపాడు మండలం, దక్షణాన నాదెండ్ల మండలం.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి రవాణా సదుపాయం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి దేవసోత్ గోవిందమ్మబాయి, 834 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ మూలాంకురేశ్వరీ దేవి ఆలయం:- ఈ గ్రామంలో, శక్తిపీఠంగా పేరుగాంచిన దివక్షేత్రంలో శ్రీ మూలాంకురేశ్వరీ దేవి కొలువై భక్తులనీరాజనాలను అందుకుంటున్నది. గుంటూరు నగరానికి 18 కి.మీ.దూరంలో ఉన్న ధామం కొండవీటి రాజుల ఏలుబడిలో ఉండేదని చారిత్రిక ఐతిహ్యం. ఈ దివ్య క్షేత్రం శక్తిమాత లీలావిశేషాలకు వేదిక. [3]
==గ్రామంలో ప్రధానపంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు(నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,249.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,181, మహిళల సంఖ్య 4,068, గ్రామంలో నివాస గ్రుహాలు 2,018 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,276 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు