జూలై 14: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== జననాలు ==
* [[1857]]: [[మేటాగ్ (మేతగ్)]], వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం)ని నికనిపెట్టిన కనిపెట్టాడుశాస్త్రవేత్త.
* [[1860]]: [[పూండ్ల రామకృష్ణయ్య]], ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికను వెలువరించాడు
* [[1862]]: [[ఫ్లోరెన్స్ బాస్కం]], మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.
* [[1893]]: [[గరిమెళ్ళ సత్యనారాయణ]], స్వాతంత్ర్యోద్యమ కవి./[ (మ. 1952])
* [[1904]]: [[వెంపటి సూర్యనారాయణ]], ప్రజావైద్యుడు, గాంధేయవాది,రెండు లక్షల కంటి శస్త్రచికత్సలు, ఉచిత వైద్యసేవ చేశాడు.
* [[1920]]: [[మహారాష్ట్రశంకర్‌రావు చవాన్]] మాజీ ముఖ్యమంత్రి, [[శంకర్‌రావు చవాన్మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి.
* [[1950]]: [[గ్రంధి మల్లికార్జున రావు]], ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు నిర్మాణ సంస్తలున్నాయి
* [[1956]]: [[తనికెళ్ళ భరణి]],తెలుగు సినిమాలలోరంగస్థల, హాస్యసినిమా ప్రధాన పాత్రలు అనేకం పోషించాడురచయిత, ఈయన సకలాకళా కోవిదుడునటుడు.
* [[1959]]: [[చాగంటి కోటేశ్వరరావు]], అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_14" నుండి వెలికితీశారు