నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''నల్లూరు''', [[గుంటూరు జిల్లా]], [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ.
 
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామంలోని ప్రధాన పంటలు==
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
Line 112 ⟶ 109:
 
==మూలాలు==
{{Reflist}}
<references/>
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్ 9 జులై 2013. 8వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-8; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/నల్లూరు_(రేపల్లె)" నుండి వెలికితీశారు