పల్లపట్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్ధులు చదువులలోనే గాకుండా క్రీడలలో గూడా తమ ప్రతిభ కనబరచుచున్నారు. వీరు వాలీబాల్ క్రీడలో గుంటూరు, నెల్లూరు & ప్రకాశం జిల్లాల జోనల్ పోటీలలో, వరుసగా ఆరు సార్లు ప్రథమ బహుమతి సాధించి, జిల్లాకే పేరుతెచ్చినారు. వీరు ఈ క్రీడలో, రాష్ట్రస్థాయి పోటీలలో గూడా పాల్గొన్నారు. [6]
 
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్లపూడి ద్వారయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
పంక్తి 116:
 
==మూలాలు==
{{Reflist}}
<references/>
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-26; 2వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,ఆగష్టు-7; 1వపేజీ.
"https://te.wikipedia.org/wiki/పల్లపట్ల" నుండి వెలికితీశారు