గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
వరంగల్‌ జిల్లాలో ఉన్న మూడు పుష్కరఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలేమి లేవు. ఏజెన్సీ మారుమూల గ్రామాల కావడంతో మండలక్రేందాల్లో సైతం చెప్పుకోదగ్గ లాడ్జీలు, హోటళ్లు లేవు. ఇక్కడ వచ్చిన ప్రజలు పుణ్యస్నానాలు చేయగానే తిరిగి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు.
==ఖమ్మం జిల్లా==
1. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సమీపంలోని విస్తా కాంప్లెక్సు వద్ద.<br />
 
2. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సమీపంలో ప్రస్తుతం ఉన్న స్నానాలఘాట్‌కు కుడివైపున.<br />
పంక్తి 31:
 
8. బూర్గంపాడు మండలం మోతెగడ్డ గ్రామంలోని శివాలయం వద్ద<br />
 
==పశ్చిమగోదావరి జిల్లా==
గోదావరి పుష్కరాలకు జిల్లాలో 97 ఘాట్లు ఏర్పాటు చేశారు. భ