మునపటి చర్చలు ఇక్కడ ఉన్నయ్ వాడుకరి చర్చ:Kasyap/పాతవి2
స్వాగతంసవరించు
తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. | |||
" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాము ." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి." | |||
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి. | |||
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు | 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము | వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు | 6.వికీపీడియా:పరిచయము 2తరచుగా పరిహరించదగ్గ దోషాలు |
వికీపీడియా:మార్గదర్శకాలు | 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంకమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు | వికీపీడియా:ప్లేగ్రౌండ్ | 7. వికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి |
సహాయం:ట్యుటోరియల్ | 3.సహాయం:సూచికబిగినర్స్ కొరకు దశలవారీ గైడ్ | వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం | 8. మెంటారింగ్ ప్రోగ్రాం.మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం |
వికీపీడియా సంప్రదింపు | 4. వికీపీడియా:ప్రశ్నలు | సహాయం:FAQ | 9. వికీపీడియా:సహాయ కేంద్రం |
సహాయం:పరిచయం | 5.సహాయం:పరిచయం | తెలుగులో టైపింగు సహాయం | 10.తెలుగులో టైపింగు |
Muralikrishna m అడుగుతున్న ప్రశ్న (03:43, 23 జూన్ 2022)సవరించు
గురువుగారు నమస్కారం. గ్రామ పటం చేర్చడానికి సలహా ఇవ్వండి. రెఫెరెన్స్ నోట్స్ కావాలి. ధన్యవాదాలు --Muralikrishna m (చర్చ) 03:43, 23 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022సవరించు
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.