జూలై 16: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[1872]]: [[రోల్డ్ అముండ్‌సెన్]], నార్వే దేశస్థుడు, దక్షిణ ధృవాన్ని కనుగొన్నాడు (మ.1928).
* [[1940]]: [[పిరాట్ల వెంకటేశ్వర్లు]] పత్రికా సంపాధకుడు మరియు రచయిత. [ మరణము. 2014]
* [[1981]]: [[గోపీచంద్ లగడపాటి]], సిని నటుడు , నిర్మాత, దర్శకుడు ఇంకా, రచయిత.
* [[1888]]: [[ఫ్రిట్జ్ జెర్నికె]], 'ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్' ని కనుగొన్నాడు (1953 లో నోబెల్ బహుమతి పొందాడు).
* [[1896]]: [[ట్రైగ్వె లీ]], మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52)
* [[1909]]: స్వాతంత్య్ర సమరయోధురాలు [[అరుణా ఆసఫ్ అలీ]], స్వాతంత్య్ర సమరయోధురాలు.
* [[1922]]: [[ఎస్. టి. జ్ఞానానంద కవి]], తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి.
* [[1924]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు/['. (మ.2007])
* [[1965]]: [[శేఖర్ (కార్టూనిస్టు)]], కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి
* [[1975]]: [[భువనేశ్వరి (నటి)]], తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది.
* [[1977]]: ప్రముఖ గణితశాస్త్ర ఉపాధ్యాయుడు రఘునాథ్ చారి ( భైంసా )
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_16" నుండి వెలికితీశారు