ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

ప్రారంభం
(తేడా లేదు)

02:16, 28 జూన్ 2007 నాటి కూర్పు

ఋషిశృంగ మహర్షి గురించి రామాయణములొని బాలా కాండములొ వివరించబడింది. దశరధ మహారాజు మంత్రి అయిన సుమంతుడు ఋషిశృంగుడి వృత్తాంత్తన్ని వివవిస్తాడు. సుమంతుడు తాను సనత్కుమారుడు ఋషులకు చెప్పుంచుండగా విన్నట్లు దశరథ మహారాజు అశ్వమేధ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని విన్నాడు. విభండక మహర్షి అనే మహర్షి ఉండేవాడు, ఆయన్ ఒక రోజు సంధ్యవార్చుకొనుచుండగా ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తు8ంది. ఆ ఊర్వశి చూసి విభంగక మహర్షి తన వీర్యాన్ని సరోవరములొ విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని ఒక జింక త్రాగుతుంది. ఆ జింకకు గర్భం ధరించి జింక కొమ్ము కవ బాలకుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించినాడు కావున ఆ బాలకునకు ఋషిశృంగుడు అని పేరు పెడతాడు. ఋషి శృంగుడికి సకల విద్యలు, వేదాలు వేదాంగాలు, య్ఞాన్లు, యాజాది క్రతువులు తానే గురువై విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋషిశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు.

ఋషిశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములొ పురుషులు స్త్రీలు అనే తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటొ తైలయదు. ఆ ఋషిశృంగుద్డిని చూస్తె జ్వలిస్తున్న అగ్ని గుండము వలే ఊండేవాడు.

ఇలా ఊండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలొ వర్షాలు పడడం మానేసి అనావృష్టి క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీని పర్యవసానముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగ వారు ఋషిశృంగుడిని రాజ్యములొకి తెప్పిస్తే రాజ్యములొ తిరిగి వర్షాలు పడతాయి అని చెబుతారు. ఆ మాటలు విన్న రోమపాదుడు వేంటనే ఋషిశ్రంగుడిని రాజ్యములొకి ప్రవేశపెట్ట మంటాడు.

అప్పుడు ఆ మంత్రులు అది దుర్భేధ్య్మైన కార్యమని, ఋషిశృంగుడు తండ్రి సంరక్షణలొ పెరుగుచున్నడని ఆయన విషయ సుఖాలంటే తెలియవని ఆయనను రాజ్యంలోకి తెప్పించడం కషమని దానికి తరుణోపాయముగా వేశ్యల్ను విభండక మహర్షి ఆశ్రమమములో లేని సమయమ్ములొ పంపమని చెబుతారు.

మహారాజు అందుకు అంగీకరించి వేశ్యలని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమానికి పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ గీతాలు పాడతారు నాట్యాలు ఆడతారు. ఆశభలాకు ఋషిశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋషిశృంగుడిని చూశి విభండక మహర్షి ఆశ్రమములొ లేరని తెలుసుకొని ఋషిశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋషిశృంగుదు వారికి(వేశ్యలౌ) అర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి ఋషిశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋషిశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చె సమయం అయ్యందని భావించె వెళ్ళి పోతు వెళ్ళి పోతు ఋషిశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.

ఆకౌగిలించుకొన్న తరువాత విషయ వాంచలు లేని ఋషిశృంగుడికి కూడా వారిన్ చూడాలి అనే కోరిక పుడుతుంది, వారికి వెతుకుచూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋషిశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋషిశృంగుడు అంగీకరించి వారివెంత అంగదేశములొ అడుగు పెడతాడు. అప్పుడు అడుగు పెట్టిన వేంటనే అంగదేశలొ వర్షము పడుతుండి.


కపటనాటకము ద్వారా ఋషిశృంగుడిని తీసుకొని వచ్చిన విషాన్ని ఋషికి చెపి అయాన తండ్రైన విభండక మహర్షి నుంది అభ్యాని కోరుకొంటారు.

రోమపాడుడు తన కూతురైన శంతను ఋషిశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు

ఋషిశృంగుడి దేవాలయము ఇప్పటికి శృంగేరికి దగ్గరలో కిగ్గా అనే గ్రామములొ ఉంది. శృంగేరి ఆ పేరు ఋషిశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.