చర్చ:ఋష్యశృంగుడు

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఋష్యశృంగుడు అనేది సరైన పేరనుకొంటాను. సరిచూసి సరిదిద్దగలరు? --నవీన్ 11:04, 28 జూన్ 2007 (UTC)Reply[ప్రత్యుత్తరం]

  • చక్కటి వ్యాసం చాలా బాగుంది.

t.sujatha 15:53, 10 ఆగష్టు 2007 (UTC)

సుజాత గారు వైజాసత్యా గారు వ్రాసిన పొద్దు లొని శీర్షిక నుండి ఇక్కడికి దిగారా???--మాటలబాబు 16:05, 10 ఆగష్టు 2007 (UTC)
బొమ్మ కావలమే క్రింద ఉంచాను, వేశ్యలతో వెళ్ళడం అనే బొమ్మ పైన కనిపించడం ఎందుకు అని,క్రింద ఉంచాను కిగ్గా గ్రామంలొ ఋష్యశృంగుడు దేవాలయం ఉన్నది,ఆక్కడ బొమ్మ దొరికినప్పుడు ఇక్కడ చేర్చ వచ్చు. --మాటలబాబు 16:15, 10 ఆగష్టు 2007 (UTC)

దాచిన భాగం వివరణ మార్చు

దాచిన భాగం] కి వివరణ వాల్మికి రామాయణం లొ ఉన్న విషయం పరిశీలించండి , సుమంత్రుడు దశరథ మహారాజు చెబుతాడు. ఇన్నాళ్లు నా కళ్ళ పడ లేదు లేకపోతే ఎప్పుడో వివరణ చెప్పి ఉండేవాడిని. --మాటలబాబు 16:20, 10 ఆగష్టు 2007 (UTC)

Return to "ఋష్యశృంగుడు" page.