అమరజీవి (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* లలితగా [[జయప్రద]]. మురళీధర్ కారణంగా తన అక్క చనిపోయిందని భావించి, అతనికి దగ్గరై అతన్ని కూడా సరిగ్గా పెళ్ళిపీటలపై మోసం చేసే వ్యక్తి. మురళీ తప్పేమీ లేదని తెలసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందుతుంది. ఈమె కోసమే మురళీ తన జీవితాన్నే త్యాగం చేస్తాడు.
* గాయత్రిగా [[సుమలత]]. మురళీధర్ ని ప్రేమించి, పెళ్ళిచేసుకోబోయిన సమయంలో దుస్సంఘటనల వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈమె చెల్లెలు లలిత అక్కమరణానికి కక్ష తీర్చుకుంటుంది.
* మధుగా [[శరత్ బాబు]]. లలిత భర్త. అతనికే చివర్లో తన కళ్ళు దానం చేసి మురళీ మరణిస్తాడు.
;ఇతర తారాగణం
* శేఖర్ గా [[నరసింహరాజు]]
* యశోదగా పండరీబాయి
* మాలతిగా [[శ్రీలక్ష్మి]]
* బాబుగా [[నగేశ్]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అమరజీవి_(1983_సినిమా)" నుండి వెలికితీశారు