అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* [[1915]]: [[కళాధర్]], అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు,ఎన్నో చారిత్రక చిత్రాలకు కళా శిల్పిగా పని చేశారు
* [[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]],అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు
* [[1922]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
* [[1934]]: [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
* [[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు