తల్లోజు ఆచారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 6]], [[1966]]న ఆమనగల్‌లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు<ref>[http://www.bjptelangana.org/en/profile/achary-talloju HARATIYA JANATA PARTY
Telangana]</ref>. ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షులుగా పనిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీలో ఉన్నారు.<ref>[http://www.empoweringindia.org/new/preview.aspx?candid=573697&p=&cid=83 Affidavit Details of Achary Talloju]</ref>
 
==రాజకీయ ప్రస్థానం==
1986లో ఆచారి ఆమనగల్ పంచాయతి వార్డు సభ్యునిగా విజయంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1996లో ఆమనగల్ పంచాయతి సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళు పదవిలో ఉన్నారు. 1999, 2004, 2009లలో భాజపా తరఫున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 2004లో రెండోస్థానంలో నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో భాజపా బలపడడానికి కృషిచేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి అదేస్థానం నుంచి పోటీలో ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/తల్లోజు_ఆచారి" నుండి వెలికితీశారు