అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
imdb_id= 0155492
}}
కొత్తఅందాల మిలీనియంలోరాముడు [[బాపు]] చితాన్నిదర్శకత్వంలో, తెలుగు[[అక్కినేని పిల్లలునాగేశ్వరరావు]], చూస్తే తెలుగులత, [[టైటానిక్నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] అంటారుతదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1973 నాటి తెలుగు చలన చిత్రం. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. [[బాపు]] రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు (మంచి బాలుడు), ప్రేమా (అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసరట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని ఆ తాటి తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు.
 
 
కొత్త మిలీనియంలో ఈ చితాన్ని తెలుగు పిల్లలు చూస్తే తెలుగు [[టైటానిక్]] అంటారు. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. [[బాపు]] రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు (మంచి బాలుడు), ప్రేమా (అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసరట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని ఆ తాటి తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు.
 
 
 
మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే.
తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన [[గోదావరి (సినిమా)|గోదావరి]] చిత్రంలో అందాలరాముడు ఛాయలు అక్క్డడక్కడా కాదు చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటాయికనిపిస్తాయి.
 
==పాటలు==