2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
* [[అక్టోబరు 23]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)
* [[నవంబర్ 4]]: [[అర్జా జనార్ధనరావు]], ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (జ.1926)
* [[నవంబర్ 19]]: [[పులికంటి కృష్ణారెడ్డి]], ప్రసిద్ధకథకుడు, రచయితకవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
* [[డిసెంబరు 13]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
* [[డిసెంబర్ 27]]: [[బెనజీర్ భుట్టో]], పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు