"మూగ మనసులు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
=== విడుదల ===
సినిమా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగానూ, పక్కరాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాల్లోనూ విడుదలయ్యింది. విడుదలయ్యాకా సినిమా ఘనవిజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా నిర్మాతలకూ, పంపిణీదారులకూ చాలా లాభాలు అందించింది. అంతేకాక విమర్శకులు కూడా సినిమాను గొప్పగా మెచ్చుకున్నారు. సినిమాలోని పాటలు, ముఖ్యంగా మావ మావ మావా, జనాదరణ సంపాదించాయి. ఈ సినిమాతో [[కె.వి.మహదేవన్]] సంగీత దర్శకునిగా తెలుగు చిత్రపరిశ్రమలోనూ నిలిచిపోయారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
== పునర్నిర్మాణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1571146" నుండి వెలికితీశారు