1880: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== జననాలు ==
* [[ఫిబ్రవరి 8]]: [[బళ్ళారి రాఘవ]], ప్రసిద్ధ రంగస్థల నటుడు.
* [[ఏప్రిల్ 18]]: [[టేకుమళ్ళ అచ్యుతరావు]], ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (మ.1947)
* [[జూలై 31 ]]: [[ప్రేమ్‌చంద్]], భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. (మ.1936)
* [[ఆగష్టు 2]]: [[బళ్ళారి రాఘవ]], ప్రముఖ న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946)
* [[నవంబర్ 24]]: [[భోగరాజు పట్టాభీ సీతారామయ్య]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[డిసెంబరు 10]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], ప్రముఖ కవి,పండితుడు,విద్యావేత్త. (మ.1951)
"https://te.wikipedia.org/wiki/1880" నుండి వెలికితీశారు