సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''సుత్తివేలు'''గా ప్రఖ్యాతి గాంచిన '''కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు''' ([[ఆగస్టు 7]], [[1947]] - [[సెప్టెంబర్ 16]], [[2012]]) ప్రముఖ తెలుగు హాస్య నటులు. వీరు ఇప్పటి వరకు సుమారు 200 <ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms</ref> చిత్రాలలో నటించారు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించారు. అనారోగ్యం తో బాధపడుతూ [[2012]], [[సెప్టెంబరు 16]] న [[మద్రాసు]] లోని ఒక ఆసుపత్రిలో మరణించారు<ref>http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3904844.ece.</ref><ref>http://eenadu.net/Homeinner.aspx?item=break17</ref><ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms</ref>.
 
==నేపధ్యము==
శ్రీ సుత్తివేలు అసలు పేరు '''కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు'''. వీరు చిన్నతనం లో చాలా అల్లరి చేసేవారు. అలాగే వీరు చిన్నతనం లో చాలా సన్నగా ఉండేవారు. దానితో వీరి పక్కంటి పిన్ని ''జానకాంబ'' గారు వీరిని ''వేలు'' అని పిలిచేవారు. వీరు నటించిన ''[[నాలుగు స్తంభాలాట]]'' లో వీరి పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ వీరిని '''సుత్తివేలు''' అని పిలవడం ప్రారంభింఛారు.
శ్రీ సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి వీరికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రి తో చీవాట్లు తిన్నారు.
 
==నట ప్రస్థానం==
వీరికి చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం , హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి [[బాపట్ల]] చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు.
Line 145 ⟶ 146:
|తొలి చిత్రం
|-
 
|}
 
== మరణం ==
అనారోగ్యం తో బాధపడుతూ [[2012]], [[సెప్టెంబరు 16]] న [[మద్రాసు]] లోని ఒక ఆసుపత్రిలో మరణించారు<ref>http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3904844.ece.</ref><ref>http://eenadu.net/Homeinner.aspx?item=break17</ref><ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు