"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
[[బొమ్మ:SAAKSHI_cinima_b&w.jpg|150px|left|thumb|సాక్షి సినిమాలో టైటిల్ పడినప్పడి దృశ్యం]]
బాపు దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని [[సాక్షి రంగారావు]] గా ప్రసిద్ధికెక్కాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1584700" నుండి వెలికితీశారు