వికీపీడియా:మీడియాలో తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనము ఇక్కడ|'''ప్రసార మాధ్యమాల్లో తెలుగు''' వికీపీడియా}} గురించి వచ్చిన వార్తల సంక్షిప్త నివేదిక ఇది.
మాధ్యమాల్లో వికీపీడియా గురించి వచ్చిన వార్తల సంక్షిప్త నివేదిక ఇది.
==2014==
===మార్చ్===
[http://www.andhraprabha.com/districts/hyderabad/telugu-wikipedia-womens-day-in-hyd/13521.html నేడు తెవికీ మహిళా దినోత్సవం] అను శీర్షికతో ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశం.
==2013==
 
==2012==
 
==2011==
 
==2010==
 
==2009==
 
==2008==
 
== 2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో ==
Line 24 ⟶ 9:
* వికీపీడియా గురించి [[2006]] [[నవంబర్ 5]] న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం [http://teluguwiki.googlegroups.com/web/Eenadu%20on%20Wiki.gif ఇక్కడ]{{deadlink}} చూడవచ్చు.
:*http://teluguwiki.googlegroups.com/web/Eenadu%20on%20Wiki.gif లింకు పనిచేయడం లేదు. ఈ క్రింది ఎర్రర్ సందేశము చూపబడినది."404. That’s an error. The requested URL was not found on this server. That’s all we know." సరిచేయగలరు.--[[వాడుకరి:పోటుగాడు|పోటుగాడు]] ([[వాడుకరి చర్చ:పోటుగాడు|చర్చ]]) 14:52, 29 ఆగష్టు 2013 (UTC)
==ఆంధ్రప్రభలో మహిళా దినోత్సవం గురించి==
[http://www.andhraprabha.com/districts/hyderabad/telugu-wikipedia-womens-day-in-hyd/13521.html నేడు తెవికీ మహిళా దినోత్సవం] శీర్షికన ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశం.
 
==తెలుగు వెలుగు ఫిభ్రవరి 2013 సంపాదకీయంలో==
[http://ramojifoundation.org/flipbook/201302/magazine.html#/4 తెలుగు వెలుగు ఫిభ్రవరి 2013 సంపాదకీయం] లో రామోజీరావు గారు తెలుగు వికీపీడియాని ప్రస్తావించారు. దానిలోని కొన్ని వ్యాఖ్యలు వికీపీడియన్ల సౌకర్యము కొరకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.<br />
 
<blockquote>
"తలచుకోవాలే గాని ఎవరైనా ఎన్నెన్ని అద్భుతాలైనా సృష్టించగలరు. ఇక్కడ కొన్ని ఉదాహరణలను ప్రస్తావించాలి.ఆధునిక సమాచారయుగమిది. ఎటువంటి సమాచారం కావాలన్నా చిటికెలో తెలుగులో అందుబాటులోికి తెచ్చేఅంతర్జాల విజ్ఞానసర్వస్వంగురించి విన్నారా? అవును. 'తెలుగు వికీపీడియా' రూపేణా కొన్నేళ్ళుగా అది సంచలనం సృష్టిస్తోంది. అందులో పండితులు పామరులు ఎవరైనా రాయవచ్చు. వేలసంఖ్యలో పొందుపరచిన వ్యాసాలను ఉచితంగా చదువుకోవచ్చు. చరిత్ర సంస్కృతి, సంగీతం, సాహిత్యం,భాష రాజకీయాలు,నదులు,క్రీడలు, ఎన్నో అంశాలపై ... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారెందరో వ్రాసిన వ్రాస్తున్న వ్యాససంకలనమది. నచ్చినది, మెచ్చినది ఉచితంగా ప్రతులు తీసి పంచుకోనువచ్చు. ఉత్సాహం చొరవవుండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అధ్భుతానికి 'తెలుగు వికీపీడియా' మచ్చుతునక"
</blockquote>
==వికీ మహోత్సవ ప్రకటన వార్తలు ==
*[http://telugu.oneindia.in/news/2013/04/04/andhrapradesh-wikipedia-mahotsavam-on-april-11-114656.html ఒన్ ఇండియా]
==వికీ మహోత్సవ నివేదికలు==
*[http://telugu.oneindia.in/feature/general/2013/photos-telugu-wikipedia-mahotsavam-115045.html వన్ఇండియా.ఇన్ నివేదిక, ఛాయాచిత్రాలు]
 
==హెచ్ఎమ్టివి వారి శభాష్ వికీ కార్యక్రమం==
* [http://cis-india.org/news/hmtv-may-30-2013-wikipedia-and-telugu-wikipedians 'శభాష్ వికీ'యూ ట్యూబ్ లింకు (మే 30న 2-00pm నుంచి 2-30pm) సిఐఎస్ జాలస్థలిలో నకలు]
 
==హెచ్ఎమ్టివి వారి తెలుగు వికీకి సహకరిద్దాం కార్యక్రమం==
HMTV లో ఫోన్ ఇన్ కార్యక్రమం జూన్ 1, 2013, ఉ11:00 నుండి 12:00గంటలకు ప్రసారమైంది.
*[https://www.youtube.com/watch?v=oVNJtsURl2A '''మొదటి భాగం''']
*[https://www.youtube.com/watch?v=mr1Tk82EdKE. '''రెండవ భాగం''']
==2014==
===మార్చి===
[http://www.andhraprabha.com/districts/hyderabad/telugu-wikipedia-womens-day-in-hyd/13521.html నేడు తెవికీ మహిళా దినోత్సవం] అను శీర్షికతో ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==