చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== మరణం ==
ఇతడు [[1951]], [[జూన్‌జూన్ 22]] న [[పుట్ట కురుపు]] వ్యాధి వలన [[చెన్నై]] లో పరమపదించాడు.
 
చిలుకూరి నారాయణరావు [[గిడుగు రామ్మూర్తి]] తో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు.