కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 184:
అధిక శక్తి వంతమైన పరారుణ కిరణలేసరులలో కార్బన్ మొనాక్సైడ్ను ఉపయోగిస్తారు
===ఇతర వినియోగాలు===
అంగార గ్రహం మీద ఇంధనంగా వాడుటకు ప్రతిపాందించారు. అంగార గ్రహం మీద ఉపరితల రవాణకై కార్బన్ మొనాక్సైడ్ /ఆక్సిజన్ ఇంధన యంత్రాలను సిఫారసు చేసారు. అంగార గ్రహం మీది వాతావరణం నుండి జిర్కొనియ విద్యుద్విశ్లేషణ విధానంలో, మార్టియన్ నీటి వనరులను ఉపయోగించకయే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చెయ్య వచ్చును. ఉత్పన్నమైన హైడ్రోజన్ నుండి మిథేన్ మరియు హైడ్రోజన్ ఆధారిత ఇంధనాలను ఉత్పన్నం చెయ్యవచ్చును.
==ఇవికూడా చూడండి==
|