కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
==అణు లక్షణాలు==
కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం 28.0.గాలి యొక్క సరాసరి అణుభారం 28.8 .కావున కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం గాలి కన్న కాస్త తక్కువ.కార్బన్ మరియు ఆక్సిజన్ పరమాణుల మధ్య బంధ దూరం 112.8 pm<ref name=gilliam>{{Cite journal|author=Gilliam, O. R.; Johnson, C. M. and Gordy, W. |title=Microwave Spectroscopy in the Region from Two to Three Millimeters|year=1950|journal=[[Physical Review]]|volume=78|issue=2|pages=140–144|doi=10.1103/PhysRev.78.140|bibcode = 1950PhRv...78..140G }}</ref><ref>{{CRC91|page=9–33}}</ref>. కార్బన్ మొనాక్సైడ్ మూడు కోవాలెంట్/సమయోజనీయ బంధాలు కలిగి ఉండటం వలన,దీని బంధ దూరం నత్రజని(N<sub>2</sub>)వలె స్థిరమైనది. నత్రజని యొక్క బంధ దూరం మరియు అణుభారం ,కార్బన్ మొనాక్సైడ్ కు సమానం.
 
==బంధం-ద్విద్రువ చలనం==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు