1896: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[మార్చి 17]]: [[మందుముల నరసింగరావు]], పాలమూరు జిల్లా కు చెందిన సమరయోధులలో ప్రముఖుడు. (మ.1976)
* [[మే 20]]: [[అబ్బూరి రామకృష్ణారావు]], ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. (మ.1979)
* [[మే 28]]: [[సురవరం ప్రతాపరెడ్డి]], గోల్కొండ పత్రికపత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్యపరిశోధకుడు, సమరయోధుడుక్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
* [[జూన్ 13]]: [[కిరికెర రెడ్డి భీమరావు]], తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
* [[జూలై 30]]: [[పండిత గోపదేవ్]], సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
"https://te.wikipedia.org/wiki/1896" నుండి వెలికితీశారు