వెలివోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తలశిల విజయకుమారి, 28 ఓట్ల ఆధిక్యంతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామ పంచాయతీ భవనం 1971, నవంబరు-15న ప్రారంభించినారు. ప్రస్తుతం శిధిలావస్తలో ఉన్నది. [4]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి, నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగష్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో, రాష్ట్రమంతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా అందుకుంటారు. []
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
 
"https://te.wikipedia.org/wiki/వెలివోలు" నుండి వెలికితీశారు