1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
== జననాలు ==
* [[జనవరి 17]]: [[ఎల్.వి.ప్రసాద్]], తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.1994)
* [[ఫిబ్రవరి 4]]: [[మఖ్దూం మొహియుద్దీన్]], ప్రముఖ కమ్యూనిస్టుకార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
* [[మార్చి 1]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (మ.1986)
* [[ఏప్రిల్ 5]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర సమరయోధుడు.
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు