దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = దేవులపల్లి రామానుజరావు
| birth_name = దేవులపల్లి రామానుజరావు
| birth_date = [[ఆగష్టు 25]], [[1917]]
| birth_place = [[ఓరుగల్లు]]
| native_place =
పంక్తి 41:
 
==జీవిత విశేషాలు==
శ్రీ రామనుజరావు గారు [[ఆగస్టుఆగష్టు 25]], [[1917]] లో వరంగల్లు పట్టణ సమీపాన ఉన్న [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]] గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించినారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు. తరువాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాదించేరు. అక్కడే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది.రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
 
అంతేకాదు, సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పని చేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.