మల్లికార్జున రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''మల్లికార్జున రాయలు''' తన తండ్రి [[రెండవ దేవ రాయలు]] తరువాత అధికారములోనికి వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత [[బహుమనీ]] సుల్తానులకు, మరికొంత [[గజపతులు | గజపతులకు]] సమర్పించినాడు.
==మల్లికార్జున రాయలు==
తండ్రి [[రెండవ దేవ రాయలు]] తరువాత అధికారములోనికి వచ్చినాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత [[బహుమనీ]] సుల్తానులకు, మరికొంత [[గజపతులు | గజపతులకు]] సమర్పించినాడు.
 
 
==
[[కపిలేశ్వర గజపతి]] [[పద్మనాయకులు | పద్మనాయకుల]] సహాయముతో [[1448]] తీరాంధ్రపైకి[[తీరాంధ్ర]]పైకి దండెత్తివచ్చి [[రాజమహేంద్రవరము]]ను ఆక్రమించినాడు. తరువాత ఇంకా ముందుకు సాగి [[1450]]లో [[కొండవీడు]]ను జయించినాడు. [[అద్దంకి]], [[శ్రీశలముశ్రీశైలము]], [[వెలుగోడు]], [[బెల్లంకొండ]]లను జయించి, తరువాత [[విజయనగరం]]ను ముట్టడించినాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించినాడు.
 
===గజపతుల రెండవ దడయాత్ర===
[[1464]] వ సంవత్సరమున, గజపతులు [[కపిలేశ్వర గజపతి]] , గొప్ప సైన్యాన్ని ఇచ్చి [[హంవీర గజపతి ]]సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి [[కాంచీనగరముకంచి|కాంచీ నగరము]] వరకు ఆక్రమించెను, ఇతను [[చంద్రగిరి]], [[ఉదయగిరి]], [[కొండపల్లి]], [[వినుకొండ]], [[అద్దంకి]], [[తిరుచానూరు]], [[తిరుచనాపల్లి]] మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోనికి తెచ్చినాడు.
మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు
 
 
మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/మల్లికార్జున_రాయలు" నుండి వెలికితీశారు